వనిత కళ్ళు కామ వాకిళ్ళుగా జేసి
పైట జార పిలిచె పడుచు వాణ్ని ,
పడెను వాడు వలలొ,పదమనె? వెగటు,రూ
పాల వలన జనులు పతితులైరి.
(శంకరాభరణం బ్లాగు లో29-12 -2010 నాటి సమస్యా పూరణ-184లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment