సరదాకి చిరు కవిత
Monday, January 24, 2011
ధనము యొకటి గలుగ గనము జయము !!!
పెట్టు బడికి ధనము పెద్ద భాగమెకాని
ధనము మాత్రమున్న గనము జయము
అసలు పెట్టు బడులు ఆలోచనలు గావె!
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment