పలువింతల గానగలము పగలునురేయిన్,
కలచెదిరెను,పదవూడెను,
చలికాలమున వడదెబ్బ చప్పునరగిలెన్!
(కిరణ్ కూర్పులో పదవులూడిన మంత్రుల స్థితి, పూరణకు వస్తువు) (శంకరాభరణం బ్లాగు లో08-12 -2010 నాటి సమస్యా పూరణ-164లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment