సరదాకి చిరు కవిత
Sunday, January 2, 2011
కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!!!
పరిమార్చగ కరవాలము,
పరివర్తనలకు కలమని,పరిణిత మతితో,
శిరముల దురుముట తగదని,
కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!
(శంకరాభరణం బ్లాగు లో10-11 -2010 నాటి సమస్యా పూరణ-147లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment