Saturday, January 15, 2011

వాపు వాపె గాని బలుపు గాదు !

చూపు కేమొ చాల ఏపుగా నున్నాడు,
చేతలందు తగిన చేవలేదు.
పనిని చెబితె తిక్క,తినడానికేలెక్క,
వాపు వాపె గాని బలుపు గాదు !
(శంకరాభరణం  బ్లాగు లో12-12 -2010 నాటి  సమస్యా పూరణ-167లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

1 comment:

  1. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం

    ReplyDelete