Thursday, June 14, 2012

పాహిమాం !!!

శ్రీరామా రవివంశజా రఘుపతీ శ్రీ,సత్య,ధర్మా కృతీ
శ్రీరామా శివచాప  ఖండనఘనా సీతామనో వల్లభా
శ్రీరామా దశకంఠ దండితబలా శ్రీదివ్యతేజోజ్వలా
శ్రీరామా జనవందితా శుభకరా క్షేమంకరా పాహిమామ్  !!!