హరి కైనను, హరు కైనను
సురపతికైన,ధరనేలు శూరుని కైనన్,
నిరతము గావలె జీవన
అరకొర సాయము జేసిరి
మరి,యే తీరున సరిపడు?మంత్రుల చేతల్
ఉరితాడై పురిగొల్పగ,
సరకుల ధర మింటి కెగిసె,
వరి పంటలు నీట గలిసె, వరదలు రాగా,
చిరు సాయము సరి పోదని
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
సురపతికైన,ధరనేలు శూరుని కైనన్,
నిరతము గావలె జీవన
సిరి,వలదనువానికిలను చిక్కులె గాదా!
అరకొర సాయము జేసిరి
మరి,యే తీరున సరిపడు?మంత్రుల చేతల్
ఉరితాడై పురిగొల్పగ,
సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!
సరకుల ధర మింటి కెగిసె,
వరి పంటలు నీట గలిసె, వరదలు రాగా,
చిరు సాయము సరి పోదని
సిరి వలదను వాని కిలను చిక్కులు గాదా!!
(శంకరాభరణం బ్లాగు లో26-12 -2010 నాటి సమస్యా పూరణ-180లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment