ఊత మిచ్చు కర్ర చేతినే కాటేయ
చెట్టు లాంటి వాడు చేష్ట లుడుగు !
కంచె చేను మేయ కాపాడు నెవ్వరు?
మంద వారి మాట మణుల మూట !!!
(మద్దెల చెరువు సూరి హత్య కు స్పందన.)
చెట్టు లాంటి వాడు చేష్ట లుడుగు !
కంచె చేను మేయ కాపాడు నెవ్వరు?
మంద వారి మాట మణుల మూట !!!
(మద్దెల చెరువు సూరి హత్య కు స్పందన.)
No comments:
Post a Comment