సరదాకి చిరు కవిత
Friday, January 7, 2011
వెన్నలగురియ నావిరుల్ వెడెలెనయ్యొ!!!
కన్నెబుగ్గలు గులాబి వన్నెదాల్చె,
వనితకన్నులు నెలరాజు వంకలయ్యె!
చిన్నగా వెన్నులోరాగ సెగలుబుట్టె,
వెన్నలగురియ నావిరుల్ వెడెలెనయ్యొ!
(శంకరాభరణం బ్లాగు లో03-12 -2010 నాటి సమస్యా పూరణ-160లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment