గిరి వాసిగ నుతి కెక్కిన
హరి వెంకట పతిని జూడ "హా"యని పించెన్!
కరిగిరి వెలగల వన్నియు ,
తిరుమల రాయనికి లేవు తిండియు,సుఖముల్!
(శంకరాభరణం బ్లాగు లో24-11 -2010 నాటి సమస్యా పూరణ-155లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment