సరదాకి చిరు కవిత
Monday, January 17, 2011
రాము డొసగెను జానకిన్ రావణునికి!!
చేవ గలిగిన వీరుల, చేటు, చెఱుపు
పనుల నాపగ, శక్తితో పాటు యుక్తి,
యుక్త మౌనని,దలపోసి ముక్తిదాత,
రాము డొసగెను జానకిన్ రావణునికి!!
(శంకరాభరణం బ్లాగు లో14-12 -2010 నాటి సమస్యా పూరణ-169లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment