శ్రద్ధ గలవాడు,జిజ్ఞాసి,బుద్ది జీవి,
హద్దు లెఱుగును,ఎఱుగడు ముద్దు లాడి,
బ్రతుకు పోరులో వయసంత చితికె! బ్రతుక,
(శంకరాభరణం బ్లాగు లో19-12 -2010 నాటి సమస్యా పూరణ-173లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
హద్దు లెఱుగును,ఎఱుగడు ముద్దు లాడి,
బ్రతుకు పోరులో వయసంత చితికె! బ్రతుక,
వృద్ద సౌందర్యమును జూడ ప్రేమ గలిగె!
(శంకరాభరణం బ్లాగు లో19-12 -2010 నాటి సమస్యా పూరణ-173లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment