గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
తారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
(శంకరాభరణం బ్లాగు లో18-12 -2010 నాటి సమస్యా పూరణ-172లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
తారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె!!!
(శంకరాభరణం బ్లాగు లో18-12 -2010 నాటి సమస్యా పూరణ-172లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment