సరదాకి చిరు కవిత
Wednesday, January 12, 2011
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
ఏకాలము నందైనను
శాకాహారమె సరియని చదివితి నెపుడో ,
గ్లూకోజు లెవలు పెంచని
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
(శంకరాభరణం బ్లాగు లో11-12 -2010 నాటి సమస్యా పూరణ-166లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment