తీరని రోగమ్ములచే
పోరాడెను సాహసించి, ప్రొద్దును మాపున్,
ఆరోగ్యమునకు ఉప్పున్
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
పోరాడెను సాహసించి, ప్రొద్దును మాపున్,
ఆరోగ్యమునకు ఉప్పున్
కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చన్!
(శంకరాభరణం బ్లాగు లో28-12 -2010 నాటి సమస్యా పూరణ-183లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment