హరి హరుల దారు లొక్కటే నరయ గాను,
వరము లిచ్చినా ,దృంచినా వసుధ లోన
సత్య మొక్కటే నిత్యమై సాగ !దురిత
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
వరము లిచ్చినా ,దృంచినా వసుధ లోన
సత్య మొక్కటే నిత్యమై సాగ !దురిత
హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!
(శంకరాభరణం బ్లాగు లో22-12 -2010 నాటి సమస్యా పూరణ-176లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment