Sunday, January 23, 2011

పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!!!

రివ్వున ఎగిరిన వైయ్యెస్
నెవ్వడు గూల్చెను వనమున, నెఱుగగ తరమా!
అవ్వాని మహిమ వలనను,

పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!!!
( వైయ్యెస్= Y S రాజశేఖరరెడ్డి గారు)


నవ్వుల  పూవులు పూచెను,
సవ్వడి సర్కారు చేయ,సభలో మాయల్
గవ్వలు గువ్వలు కాగా ,
పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!

( సర్కారు = P C సర్కార్ ,ప్రసిద్ద ఇంద్రజాలికుడు )

2 comments:

  1. శ్రీమతి రాజేశ్వరిగారు నమస్కారములు నా బ్లాగులో కవితలు చూస్తున్నందులకు ధన్య వాదములు

    ReplyDelete