తెలంగాణా తెచ్చేది మేమే!!ఇచ్చేది మేమే!!!
అంటున్న పాలక పార్టి నాయకులకు తెలంగాణా ప్రజల నుండి వస్తున్న స్పందన ఇలా ఉంది.
అవును తెలంగాణాను
తెచ్చేదీ మీరే !
ఇచ్చేది మీరే !!
మీ నేతల రీతులు మారక తెలంగాణా తేకపోతే!
ఎన్నికల్లోమళ్లీ జనం వద్దకు ఓట్లనడుగ వచ్చేదీ మీరే !
అవి పడక చచ్చేదీ మీరే !!
యిది వచ్చే కాలంలో
జరిగే పచ్చి నిజం !!!
మారేవీ మీ తల రాతలే !
కాలేవీ మీకున్న చేతులే!!
మీకు చివరకు మిగిలేవి ప్రజల వాతలే !!!
అందుకే చెత్త బుద్దిని వదిలేయండి ! చిత్త శుద్ధితో పని చేయండి !!!
SUPERB
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteసంజీవ్ గారు .ధన్యవాదములు. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDelete