అలుపెరుగని రైతన్నలు,
పలుపంటలు శ్రమలకోర్చి పండింపoగన్,
పలురీతులతిను నాయక
ఎలుకంగని పిల్లిచచ్చె నేనుగు పాఱెన్!
(శంకరాభరణం బ్లాగు లో23-11 -2010 నాటి సమస్యా పూరణ-154లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment