దానము జేసియు వటునుకి,
దానవ కులపతియగుబలి ధన్యుండయ్యెన్!
ప్రాణము తృణమని బల్కెడు
లేనే లేడని యందును
ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!
(శంకరాభరణం బ్లాగు లో23-12 -2010 నాటి సమస్యా పూరణ-177లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
దానవ కులపతియగుబలి ధన్యుండయ్యెన్!
ప్రాణము తృణమని బల్కెడు
దానవులంగొలుచు వాడు దామోదరుడే!
లేనే లేడని యందును
దానవులం గొలుచు వాడు! దామోదరుడే
నా? నా మదిలోనున్నది?ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!
(శంకరాభరణం బ్లాగు లో23-12 -2010 నాటి సమస్యా పూరణ-177లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment