గొడవెందుకు?అడుగేయకు,
మడుగులు గట్టెను అడుసుల మయమై వీధుల్!
వెడలకు మావల యీవల,
(శంకరాభరణం బ్లాగు లో24-12 -2010 నాటి సమస్యా పూరణ-178లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
మడుగులు గట్టెను అడుసుల మయమై వీధుల్!
వెడలకు మావల యీవల,
గొడుగెందుకు ? కుంభవృష్టి గురిసెడి వేళన్!!!
(ఆవల ,ఈవల = బయటకు ,లోపటికి ) (శంకరాభరణం బ్లాగు లో24-12 -2010 నాటి సమస్యా పూరణ-178లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment