గతి లేదని వగయ వలదు,కాలము మారెన్,
రతుల తతిలేక పతితో,
సతి సతి గవయగ బుత్ర సంతతి గలిగెన్!!......
(నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్ (నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్న సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.) సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.)
(శంకరాభరణం బ్లాగు లో16-12 -2010 నాటి సమస్యా పూరణ-170లో (నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్ (నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్న సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.) సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.)
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment