సరదాకి చిరు కవిత
Monday, January 3, 2011
లెమ్ము? హరిని నమ్ము! లేమిలో కలిమిలో,!!!
లెమ్ము? హరిని నమ్ము! లేమిలో కలిమిలో,
వమ్ము జేయ బోడు మిమ్ము,మమ్ము!
వదల బోకు ధర్మ పదములు దరిచేర
రమ్ము!చేయ గలదు ప్రాణరక్ష!
(శంకరాభరణం బ్లాగు లో22-11 -2010 నాటి సమస్యా పూరణ-153లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment