సరదాకి చిరు కవిత
Thursday, January 6, 2011
కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!!!
బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
వేదనమిగిల్చి,బాధించి,వెతలపాలు
జేసి,కంటకులై, కంపు జేయు వారి
కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!
(శంకరాభరణం బ్లాగు లో30-11 -2010 నాటి సమస్యా పూరణ-157లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment