పూర్ణ చంద్ర వదన, పూబోడి పుత్తడి,
కంచి పట్టు చీర కాంతు లీనె,సకల శాస్త్ర సార సంకేతమై నొప్ప,
సూర్య బింబ మమరె సుదతి నుదుట!
పూర్ణ చంద్ర వదన, పూబోడి పుత్తడి,
కంచి పట్టు చీర కాంతు లీనె,
కనులు జూడ దివ్య కమలాలుగా దోప
సూర్య బింబ మమరె సుదతి నుదుట!
(శంకరాభరణం బ్లాగు లో31-12 -2010 నాటి సమస్యా పూరణ-186లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment