కాలే కడుపుకు గంజియొ,
పాలో,పట్టెడు మెతుకులొ,బాసిన కూడో!
మేలే యగు యేదైనను,
కూలే గుడిసెను నిలుపెడు గుంజల రీతిన్ !
(వేలకొలది టన్నుల ఆహార ధాన్యాన్ని గోడౌన్ల లో కుళ్ళబెట్టి,ఎవరికీ తినడానికి కాకుండా చేసిన ప్రభుత్వ నిర్వాకం ,సుప్రీం కోర్టు
మొట్టి కాయలు వేసినా పట్టించు కోని,కళ్ళు తెరవ దానికి కూడా బద్దకించిన వారు ప్రజలకు ,ఆచరణ సాద్యం కాని ఆహార భద్రత చట్టాన్ని చేస్తామనడం హాస్యాస్పదంగా లేదా!!)
No comments:
Post a Comment