సరదాకి చిరు కవిత
Sunday, January 9, 2011
కార మొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!
కనులు చూపును గోల్పోయె,గాంచలేము
దారి తెన్నుల,మాపైన దయనుగురియ
నిండు!దారిజూపి,ముదమునిడు చిరుసహ
కార మొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!!
(శంకరాభరణం బ్లాగు లో06-12 -2010 నాటి సమస్యా పూరణ-162లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment