సరదాకి చిరు కవిత
Friday, January 21, 2011
ప్రజల పీడనంబు పరమహీనము గాదె!!!
పదుగురి కొఱకెవడు పనిజేయ వెఱువడో
వాడె శక్తి యుతుడు! వాడె ప్రభువు !
ప్రజల పీడనంబు పరమహీనము గాదె!!!
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment