సరదాకి చిరు కవిత
Sunday, January 16, 2011
దారి తప్పు వాడు!! ధర్మ విధుడు!!!
ధరను జూడ గలవు, దారులు పెక్కులు,
హరిని జేర, జార ,సురను గ్రోల!
ముక్తి దారి బట్ట ,ముప్పను గలిగించు
దారి తప్పు వాడు!! ధర్మ విధుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో13-12 -2010 నాటి సమస్యా పూరణ-168లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment