శివుడు దశరథునకు చిన్నకొడుకు కాదు
గాన కోడలమ్మ కాదుగిరిజ
కరిముఖుండుజూడ కాబోడుమనుమండు
ఎవరికెవరుతండ్రి యెఱుగతరమె !!!
(శంకరాభరణం బ్లాగులో 30-06-2013 నాటి సమస్యా పూరణ- 1098 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

No comments:
Post a Comment