అలకేదారముజని వర
దలచిక్కినమమ్ముగాచు దైవముగ జవా
నులపలు వైమానిక చిలు
కలఁ గాంచితి మోదమలరఁ గనుమూయకయే!!!
(శంకరాభరణం బ్లాగులో 26-06-2013 నాటి సమస్యా పూరణ- 1094లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment