తల్లి దండ్రులక్షేమమ్ముదలపలేక
పలుకులందున సత్యమ్ము నిలపలేక
ప్రేమతత్వమ్ముశూన్యమై వెళ్ళు చుండు
తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!!
(శంకరాభరణం బ్లాగులో 23-08-2013 నాటి సమస్యా పూరణ- 1152 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment