అందరి వలెనే భయపడి
మందును మ్రింగకయె బాల మరిమరి యేడ్వన్
పందిరిలో కనిపించెను
కుందేలును,కోడిపిల్ల ;గుటుకున మ్రింగెన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 29-06-2013 నాటి సమస్యా పూరణ- 1097 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

No comments:
Post a Comment