నరపాలా! రూపాయిని
పరికింపుము,లేనియెడల వాణిజ్యమునన్
సరళీ కృత రాగజనిత
మురళీగానమ్ము మరణమును గలిగించున్!!!
(శంకరాభరణం బ్లాగులో 24-08-2013 నాటి సమస్యా పూరణ- 1153లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment