పెంపువహించినమునియే
సంపదలహరించిజేయ సత్యపరీక్షన్
కంపమునొందక పిడికెడు
సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్!!!
(సాధ్వి =చంద్రమతి)
కొంపను సంసారపుచిరు
గంపను నడుపగ సరి పడు కష్టపు ఫలమే
యింపనిదలచు నధర్మపు
సంపాదనలేనిమగని సాధ్వి నుతించెన్!!!
(శంకరాభరణం బ్లాగులో03-08-2013 నాటి సమస్యా పూరణ- 1132 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment