శంకరా భరణపు సంజీవినై యొప్పు
రామ జోగి మందు: ప్రాణ హరము
గాని, మాన హాని గాని లేనట్టిదౌ
బుద్ధి శుద్ధి జేయు బుధుని మందు!!!
(శంకరాభరణం బ్లాగులో 09-08-2013 నాటి సమస్యా పూరణ- 1138 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

No comments:
Post a Comment