అవధానమ్మున జేయ కూడదు సమస్యా పూరణ మ్మెప్పుడు
న్నవమానంబులుజేయుచున్ విబుధులన్ సాహిత్య సన్మూర్తులన్ .
అవనిన్ పండిత శ్రేణి మెచ్చును గదాయత్యంత రమ్యంబుగా
నవదానమ్మునుజేయగా పదములందందాలుచిందించుచున్ !!!
(శంకరాభరణం బ్లాగులో 25-06-2013 నాటి సమస్యా పూరణ- 1093 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment