హరిని నిందించు రాజునకవని మెచ్చు
కొడుకు పుట్టె ;సన్యాసికి గురువు కృపను
భక్తిమార్గమ్ము జూపించు శక్తిబుట్టు,
పుచ్చునేతల కెపుడుసద్బుద్ధి పుట్టు?
(శంకరాభరణం బ్లాగులో 31-08-2013 నాటి సమస్యా పూరణ- 1160లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment