శ్రుతుల సారమెల్ల కృతులలో బంధించి
రచన జేసి భక్తి రసములూర
రాగ తాళమిళితరామనామరసము
త్రాగి పాడెనంట త్యాగరాజు!!!
(శంకరాభరణం బ్లాగులో 08-08-2013 నాటి సమస్యా పూరణ- 1137 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )
రచన జేసి భక్తి రసములూర
రాగ తాళమిళితరామనామరసము
త్రాగి పాడెనంట త్యాగరాజు!!!
(శంకరాభరణం బ్లాగులో 08-08-2013 నాటి సమస్యా పూరణ- 1137 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )
No comments:
Post a Comment