స్వార్థచింతవీడిసంఘపుమేల్గోరి
సేవజేయువాడె దైవసముడు
నీతినియమములకు నిలబడి యవినీతి
బాట వీడి నడచు వాడె జ్ఞాని !!!
(శంకరాభరణం బ్లాగులో 04-07-2013 నాటి సమస్యా పూరణ- 1102 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

No comments:
Post a Comment