రెండుండ వాహనంబులు
నిండాపదహారురాని నీపుత్రుండౌ
పండరి కేలా క్రొత్తది
పండగ నాడేలనాకు పాత? మగడనెన్!!!
(శంకరాభరణం బ్లాగులో 29-07-2013 నాటి సమస్యా పూరణ- 1127 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment