వేదాద్యయనము, శ్రీహరి
పాదార్చన, గురువుసేవ వరహృదయమునన్
పాదుకొనజేయ దుర్బల
పాదమ్ములులేని నరుడు పరుగిడజొచ్చెన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 01-09-2013 నాటి సమస్యా పూరణ- 1161లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment