లీలగ జెప్పినాడ మన లీలల నన్నిటి తల్లిదండ్రికిన్
కాలపుతీరుమారెగద కాదనలేరిక పెళ్లిచేయగన్
చాలనె చాటుమాటు సరసాలు, వివాహపుసంబరాలలో
తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నలన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 07-07-2013 నాటి సమస్యా పూరణ- 1105 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment