భోగాలకుబానిసలై
చేగూడని పనులుజేయ చేదౌ బ్రతుకే
రాగూడని రోగపుబిగి
కౌగిలిమరణమ్మునొసగుగదసరసులకున్!
(శంకరాభరణం బ్లాగులో 01-08-2013 నాటి సమస్యా పూరణ- 1130 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment