ప్రజల మస్తకముల పఠియింప వలెనన్న
చదువుటొప్పు సకలశాస్త్రములను.
రహిని త్రుంచి మత్సరములబెంచెడుపుస్త
కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము!!!
(శంకరాభరణం బ్లాగులో16-08-2013 నాటి సమస్యా పూరణ- 1145 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment