నవ వధువౌ సీత వరుడు
రవికులతిలకుని ప్రతిమలు రమణీయమ్మై
నవమిన ధగధగ మెరియ
న్నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 01-07-2013 నాటి సమస్యా పూరణ- 1099 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

No comments:
Post a Comment