వెలుగువచ్చిన చీకటి తొలగునట్లు
జ్ఞాన మార్జింప నజ్ఞానమంతరించు
బుద్దిశుద్దమౌ సత్యమ్ము బోధపడును
మనము శాంతించునెన్నొసమస్యలున్న!!!
(శంకరాభరణం బ్లాగులో 31-07-2013 నాటి సమస్యా పూరణ- 1129 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment