ధర్మ నిరతులు ధరనేల తగిన వారు
పాండవులు: దుష్ట చిత్తులై భంగ పడిరి
కౌరవులుపెక్కు మారులు ధారుణముగ
ధర్మ సుతునకే చివరకు ధరణి దక్కె!!!
(శంకరాభరణం బ్లాగులో07-08-2013 నాటి సమస్యా పూరణ- 1136లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment