పరువమునందతి సహజము
మరుతాపము ప్రాణికోటి మనుగడ కెల్లన్
హరిణపు ప్రణయపు తొలివిరి
శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 09-07-2013 నాటి సమస్యా పూరణ- 1107లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment