రాజ రాజనరేంద్రుని రాణియైన
రమణిచిత్రాంగికోరగ రాచకొడుకు
వావి వరుసలఁ జూడనివా రనఘులు
కారుకారనివారించెగౌరవముగ!!!
(శంకరాభరణం బ్లాగులో05-08-2013 నాటి సమస్యా పూరణ- 1134లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment